Posted by: ssreddyr on: జులై 29, 2008
చిన్నప్పటి సంగతి …..
ఒక పెపర్లొ రాళ్లు లెదా ఇసుక పొట్లం కట్టి దారి మధ్యలో పెట్టి పిల్లలందరము దగ్గరలొ ఏ చెట్టు చాటునో దాక్కునె వాళ్లం …
( తడిమి చూస్తే చిన్న రాళ్లు పప్పులలాగా , ఇసుక రవ్వ లాగా వుండేది )
దారిన పోయెవాళ్లు ఆ పొట్లం తీసుకొని విప్పి చూసె వారు ..వారు అలా పొట్లం విప్పగానె చెట్టు చాటున దాక్కున్నవాళ్లం అందరం బయటకు వచ్చి వాళ్లను చూసి నవ్వె వాళ్లం [...]
Posted by: ssreddyr on: జులై 22, 2008
ఈ వారం ఈనాడులొ వచ్చిన ఈ కథ చదివారా?
http://eenadu.net/htm/weekpanel2.asp
నాకు ఇలాంటి అనుభవం ఒకటి ఎదురైంది…
ఓ రోజు ఆఫిస్ నుండి వస్తున్న నాకు ఒక వ్యక్తి ఆపి తనది ఉత్తర భారత దెశం అని ..తన డబ్బు పొయింది అని చెప్పాడు ..అతనితొ పాటు ఇద్దరు ఆడవాళ్లు ఒక 3 సంవత్సరాల బిడ్డ ఉన్నాడు ..ఆకలిగా ఉంది సహాయం చెయమన్నాడు …
నాకు చిన్న పిల్లడి ని చూసి జాలెసి … జెబులొ ఉన్న 100 రూపాయలు తిసి ఇచ్చి [...]
ఇటీవలి అభిప్రాయములు