తొలిసారి….

Archive for సెప్టెంబరు 2008

మారుపేర్లు…

Posted by: ssreddyr on: సెప్టెంబరు 3, 2008

మొన్న మా ఊరికి పగటిపూట బస్ లొ బయలుదేరా..పగటి పూట ప్రయాణం అవటం వల్ల , నిద్ర రాక నా ఆలోచనలు అలా అలా మారుపేర్ల మీదకు మళ్లాయి….
      ఈ మారుపేర్లు వ్యక్తుల ప్రవర్తన …వారి వారి నడవడిక ను మొదలగు వాటిని బట్టి ఈ మారు పేర్లు వస్తాయి.. కొందరు ఈ మారు పేర్లు పెట్టడం లొ సిద్దహస్తులు …. ఈ మారు పేర్లు ఆయ వ్యక్తులను బాధ పెట్టకుండా వున్నంతవరకు బాగావుంటాయి..
*****************************************************************************
నాకు ఐదు సంవత్సరాల [...]