తొలిసారి….

ఎవరిని నమ్మాలి?

Posted on: జూలై 22, 2008

ఈ వారం ఈనాడులొ వచ్చిన ఈ కథ చదివారా?

http://eenadu.net/htm/weekpanel2.asp
నాకు ఇలాంటి అనుభవం ఒకటి ఎదురైంది…

ఓ రోజు ఆఫిస్ నుండి వస్తున్న నాకు ఒక వ్యక్తి ఆపి తనది ఉత్తర భారత దెశం అని ..తన డబ్బు పొయింది  అని చెప్పాడు ..అతనితొ పాటు ఇద్దరు ఆడవాళ్లు ఒక 3 సంవత్సరాల బిడ్డ ఉన్నాడు ..ఆకలిగా ఉంది సహాయం చెయమన్నాడు …

నాకు చిన్న పిల్లడి ని చూసి జాలెసి … జెబులొ ఉన్న 100 రూపాయలు తిసి ఇచ్చి .. తౄప్తిగా ఇంటికి నడిచాను ….  

సుమారుగా 10 నెలల క్రిందట ఇది జరిగింది ..వాళ్లని ..నెను ఇప్పటికి చుస్తునె ఉన్నాను … ఇప్పటి కి అదె కథ చెబుతు డబ్బు అడుగుతు వున్నారు …

ఇప్పుడు చెప్పండి ఎవరిని నమ్మలొ ఎవరిని నమ్మకూడదొ …ఎలాతెలుస్తుంది ?

ప్రకటనలు

5 వ్యాఖ్యలు to "ఎవరిని నమ్మాలి?"

ఈ సారి కనపడితే నాలుగు పీకండి. ఆ పీకుడు ఎలా ఉండాలంటే… ఇక జన్మలో మర్చిపోకుండా…ఉండాలి.

రెడ్డిగారూ
“ఎవరిని నమ్మాలి?” అన్న మీ ప్రశ్నకు జవాబు చెప్పటం కష్టం. కాని మీరిచ్చిన లింకులోని కధ చదివేను. చాలా బాగుంది. ఆకధలో మీ ప్రశ్నకు జవాబు లేదా?

@పద్మనాభం గారు…
నా ఉద్దెశం మనం చెసేది పాత్రాదానమా…లెకా అపాత్రాదానమా అని ఎలాతెలుస్తుంది ?
కథ లొ ..కిరణ్ అవసరం లొ ఉన్న ఆమెను బస్ స్టాండ్ కు తీసుకవెళ్లి టికెట్ కొని ఇచ్చాడు…
ఈ బిసి జీవితాలలొ …అది అన్ని సందర్భాలలొ అందరికి సాధ్యం కాకపోవచ్చు ….
ఇలాంటి వాళ్లా వల్ల ….
కొన్ని సందర్భాలలొ ..నిజంగా అవసరం ఉన్నవాళ్లను కూడా ఇలాంటి వాళ్లె అనుకొవడానికి ఆస్కారం ఉంది ….

@క్రిష్ణా రావు గారు…
వాళ్లు అబద్దం చెప్పినా ఆరోజుకు వాళ్ల ఆకలి తీరి ఉంటుంది..
కాకపోతె బాధపెట్టె విషయం ఎమిటంటే …ఇలాంటి వాటికి అలవాటుపడి ..ఏ పని చెయకుండా సోమరిపోతులు తయారూవుతున్నారు …

ఆనలుగురూ సినిమాలో అనుకు0టాను రాజే0ద్రప్రసాదు వాళ్ళ పిల్లలు అడిగిన ఇలా0టి ప్రశ్నకే జవాబుగా చెపుతాడు….100 రూపాయలన్నది మనకి పెద్ద మొత్త0 కాదు.అది ఇవ్వడ0 వల్ల మనకి వఛ్ఛే నష్ట0 పెద్దగా ఏమీ వు0డదు.కానీ ఆ తీసుకున్నవారు నిజ0గా అవసర0లో వున్నవాళ్ళయితే మనమిఛ్ఛిన ఆ వ0ద చాలా మ0చి చేస్తు0ది.అదే వాళ్ళు మోసగాళ్ళయితే మనకి పోయేది వ0ద మాత్రమే అని.

@రాధికా గారు …
“వాళ్ళు మోసగాళ్ళయితే మనకి పోయేది వంద” .

కాని ..ఇదే వ్యాపకము గా చెసుకొని ..ఏ పని చెయకుండా తయారు అవుతున్నారని ..నా బాద…

అయినా కొట్లాకు కొట్ల రుపాయలు దండుకుంటు …ప్రజా జీవితాలతో ఆడుకుంటు ..నీతి జాతి లెని రాజకీయల ముందు ఇదెమి పెద్ద సమస్య కాదు …అనుకుంటా

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

ప్రకటనలు
%d bloggers like this: